Sunday, November 13, 2011

Commodity Market Analyst Report in Telugu

యూరోజోన్ లో నెలకొన్న సంక్షోభం వలన ఇన్వెస్టర్స్ ఇంకా గోల్డ్ & సిల్వర్ లోనే ఇన్వేస్ట్ చేయడానికి ఎక్కువ ఆస్కారం వుంది. గోల్డ్ మార్కెట్ ఫై 26 మంది అనలిస్ట్ లా అభిప్రాయం తెలుసుకోగ 20 మంది పెరుగుతుంది అని, నలుగురు తగ్గుతుంది అని, మరి ఇద్దరు మార్కెట్ ఎలా ఉండబోతుందో చెప్పలేము అని చెప్పారు. ఈ వారం రిలీజ్ కాబోయే "రిటైల్ సేల్స్" మరియు "ఇన్ఫ్లసేన్ డేటా" మరియు "కన్సుమేర్  ఇండిక్ష్". ఈ వారం లో ఇటాలియన్ ప్రధాన మంత్రి ఇల్విఒ బెర్లుస్కని రాజీనామా తో మార్కెట్ లో కొంత ఒడిదుడుకులు ఉండచ్చు.

గోల్డ్ మార్కెట్ $1798 బ్రేక్ అయితే $1822 - $1840 వరకు వచ్చే ఛాన్స్ వుంది.. అలానే సపోర్ట్ లెవెల్ $1752 బ్రేక్ అయితే $1718 వరకు వచ్చే ఛాన్స్ వుంది, లాంగ్ టర్మ్ కోసం ఇన్వేస్ట్ చేయడానికి ఇపుడు సరి ఆయన సమయం అని అనలిస్ట్ ల అభిప్రాయం.

మీ యొక్క అభిప్రాయం మాకు పంపండి..
మా ఈమెయిలు సపోర్ట్ @ స్క్వేర్ఇండియా.కం

కాల్ చేయండి: 08922222222 లేదా 09333333333


No comments:

Post a Comment